-
-
Home » Telangana » Mahbubnagar » Big scam in double bedroom houses mvs-MRGS-Telangana
-
TS News: డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో భారీ కుంభకోణం
ABN , First Publish Date - 2022-09-30T23:19:16+05:30 IST
Mahaboobnagar: మహబూబ్ నగర్ జిల్లాలో భారీ కుంభకోణం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ ప్రజల నుంచి ఓ ముఠా రూ.2 కోట్ల మేర వసూళ్లకు పాల్పడింది. ఈ ముఠా 40 మందికి బోగస్ పట్టాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలో పలువురు టీఆ

Mahaboobnagar: మహబూబ్ నగర్ జిల్లాలో భారీ కుంభకోణం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ ప్రజల నుంచి ఓ ముఠా రూ.2 కోట్ల మేర వసూళ్లకు పాల్పడింది. ఈ ముఠా 40 మందికి బోగస్ పట్టాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలో పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దగ్గర పనిచేసే ఆర్ఐ కొడుకు అక్షయ్, స్థానిక కాంగ్రెస్ నాయకుడు సిరాజ్ ఖాద్రితో పాటు మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లబ్ధిదారుల ఎంపికలో కూడా అవకతవకలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.