నేడు లా సెట్‌ ఫలితాల విడుదల

ABN , First Publish Date - 2022-08-17T08:21:33+05:30 IST

లాసెట్‌ ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నారు.

నేడు లా సెట్‌ ఫలితాల విడుదల

హైదరాబాద్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): లాసెట్‌ ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నారు. సాయంత్రం 3.30గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైౖర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి ఫలితాలను ప్రకటించనున్నారు. 

Read more