నేను రాజీనామా చేసి 2 నెలలు అవుతున్నా..: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-10-03T01:39:55+05:30 IST

నేను రాజీనామా చేసి 2 నెలలు అవుతున్నా..: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నేను రాజీనామా చేసి 2 నెలలు అవుతున్నా..:  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం కాదని  మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నిక.. తెలంగాణ ప్రజల తలరాతలు మార్చే ఎన్నికగా పేర్కొన్నారు.  తాను రాజీనామా చేసి 2 నెలలు అవుతున్నా.. టీఆర్ఎస్‌ అభ్యర్థిని ప్రకటించేందుకు కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు.  బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.  

Read more