రాములవారి కల్యాణానికి కిషన్‌రెడ్డి, కోదండరాం

ABN , First Publish Date - 2022-04-10T07:25:28+05:30 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామం.. రంగారెడ్డి జిల్లా

రాములవారి కల్యాణానికి కిషన్‌రెడ్డి, కోదండరాం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి టీజేఎస్‌ అధినేత కోదండరాం హాజరుకానున్నారు. కిషన్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఈ ఉత్సవంలో పాల్గొననుండడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అక్కడే కోదండరాం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పలు అంశాలపైన వినతిపత్రాలనూ సమర్పించనున్నారు. 


Read more