కేటీఆర్‌ను కలిసిన వద్దిరాజు

ABN , First Publish Date - 2022-06-08T05:20:54+05:30 IST

కేటీఆర్‌ను కలిసిన వద్దిరాజు

కేటీఆర్‌ను కలిసిన వద్దిరాజు
మంత్రి కేటీఆర్‌ను కలిసిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మంకార్పొరేషన, జూన 7: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మంగళవారం కలిశారు. తనను రాజ్యసభకు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపిన వద్దిరాజు.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజును మంత్రి కేటీఆర్‌ సత్కరించారు. 

Read more