ఇరుజిల్లాల్లో ఆరుగురికి కొవిడ్‌

ABN , First Publish Date - 2022-09-10T06:57:23+05:30 IST

ఇరుజిల్లాల్లో ఆరుగురికి కొవిడ్‌

ఇరుజిల్లాల్లో ఆరుగురికి కొవిడ్‌

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెంపోస్టాఫీస్‌ సెంటర్‌, సెప్టెంబరు 9: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో శుక్రవారం 731 మందికి కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేయగా ముగ్గురికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 161 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్టు జిల్లా వైద్యశాఖ అధికారులు తెలిపారు.

Read more