కొత్తగూడెం ఓఎస్డీగా వినీత బాధ్యతలు

ABN , First Publish Date - 2022-06-07T06:30:56+05:30 IST

కొత్తగూడెం ఓఎస్డీగా వినీత బాధ్యతలు

కొత్తగూడెం ఓఎస్డీగా వినీత బాధ్యతలు
ఓఎస్డీ వినీతకు శుభాకాంక్షలు తెలుపుతున్న తిరుపతి

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, జూన 6: కొత్తగూడెం ఓఎస్డీగా డాక్టర్‌ జి.వినీత సోమవారం బాఽ ద్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా గత ఓఎస్డీ తిరుపతి.. వినీతకు శుభాకాంక్షలు తెలిపారు. 2017 సివిల్స్‌ ఐపీఎస్‌ అధికారి అయిన డాక్టర్‌ వినీత భద్రాచలం ఏఎస్పీగా పనిచేశారు. ఈ సందర్భంగా వినీత మాట్లాడుతూ..మావోయిస్టు ప్రభావిత పూర్తి ఏజెన్సీ ప్రాం తమైన జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణకు కూంబింగ్‌ నిర్వహిస్తామని, శాంతి భద్రతల పరిరక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. 

Read more