ఖమ్మం జిల్లాలో ఐదుగురికి కరోనా

ABN , First Publish Date - 2022-09-09T04:47:18+05:30 IST

ఖమ్మం జిల్లాలో ఐదుగురికి కరోనా

ఖమ్మం జిల్లాలో ఐదుగురికి కరోనా

ఖమ్మం కలెక్టరేట్‌/ కొత్తగూడెం పోస్టాఫీస్‌సెంటర్‌, సెప్టెంబరు 8: ఖమ్మం జిల్లాలో గురువారం ఐదుగురు కరోనా బారిన పడ్డారు. జిల్లావ్యాప్తంగా 668మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చిందని డీఎంహెచవో డాక్టర్‌ మాలతి తెలిపారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 101మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌ వచ్చిందని జిల్లా అధికారులు వెల్లడించారు. 

Read more