మత్స్యజాతర

ABN , First Publish Date - 2022-04-05T06:06:54+05:30 IST

మత్స్యజాతర

మత్స్యజాతర

అసలే చెరువు చిన్నది.. ఆపై వేసవి.. ఎండ తీవ్రతకు నీరంతా అడుగంటింది.. ఇంకేముంది అందులోని చేపలు జనానికి చవులూరిస్తున్నాయి.. అంతా కూడబలుక్కొని ఒక్కసారిగా ఆ చెరువుపై పడి జలపుష్పాల వేట సాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెంలోని ఊరచెరువులో సోమవారం సామూహిక చేపలవేట సాగించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలంతా ఒకేసారి చేపలు పట్టేందుకు రావడంతో అక్కడ మత్స్యజాతరను తలపించింది. 

- కరకగూడెం 

Read more