దేశంలోనే కేసీఆర్ గొప్ప నాయకుడు, ఆయనకు ఒక విజన్ ఉంది: ప్రకాష్ రాజ్

ABN , First Publish Date - 2022-10-02T05:00:54+05:30 IST

దేశంలోనే కేసీఆర్ గొప్ప నాయకుడు, ఆయనకు ఒక విజన్ ఉంది: ప్రకాష్ రాజ్

దేశంలోనే కేసీఆర్ గొప్ప నాయకుడు, ఆయనకు ఒక విజన్ ఉంది: ప్రకాష్ రాజ్

కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ దొరకడం మన అదృష్టమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దేశంలోనే కేసీఆర్ గొప్ప నాయకుడని, ఆయనకు ఒక విజన్ ఉందని ప్రకాష్ రాజ్ అన్నారు. మతతత్వ వాదులు డిస్టర్బ్ చేసినా కేసీఆర్ పట్టించుకోలేదని, ఇండియాలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని తెలిపారు. తాను చూసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ప్రకాష్ రాజ్  చెప్పారు.Read more