కలెక్టర్‌కు టీఎన్‌జీఓల శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-10-01T05:07:57+05:30 IST

జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం టీఎన్‌జీఓ నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.

కలెక్టర్‌కు  టీఎన్‌జీఓల శుభాకాంక్షలు
కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న టీఎన్‌జీఓలు


సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 30: జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం టీఎన్‌జీఓ నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. కార్యక్ర మంలో టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు మారం జగధీశ్వర్‌, ప్రధానకార్యదర్శి దారం శ్రీనివాస్‌రెడ్డి, ముప్పిడి కిరణ్‌కు మార్‌, నాగుల నర్సింహస్వామి, రాగి శ్రీనివాస్‌, మహిళా నాయకురాళ్ళు శారద, సునీత, రిషన్‌, మనమిత్‌, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామ స్వామి, సతీష్‌, అంగన్‌వాడీ టీచర్స్‌ లలిత, మేరి ఉన్నారు. 

  కరీంనగర్‌ రూరల్‌ : ఆశ్రమ పాఠశాలల్లో ఆహార పదార్థాల నిల్వపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ పేర్కొన్నారు. శుక్రవారం బొమ్మకల్‌ మైనార్టీ గురుకుల బాలుర ఆశ్రమ పాఠశాలలో సంక్షేమ గురుకులాల ప్రిన్సిపాల్స్‌కు ఒక రోజు శిక్షణలో మాట్లాడారు. 

Read more