దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2022-10-05T05:44:01+05:30 IST

దసరా సందర్భంగా గోదావరిఖని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
స్టేడియంలో ఏర్పాటు చేయనున్న రావణ ప్రతిమ

కళ్యాణ్‌నగర్‌, అక్టోబరు 4: దసరా సందర్భంగా గోదావరిఖని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టేడియంలో బారికేడ్లు ఏర్పాటుచేయడంతో పాటు రావణ ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం దసరా సందర్భంగా స్టేడియంలో సాం స్కృతిక కార్యక్రమాలతో పాటు క్రాకర్స్‌షో, రామ్‌లీల నిర్వహించనున్నారు. 

Read more