కాకతీయ థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్‎లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ

ABN , First Publish Date - 2022-04-10T14:31:39+05:30 IST

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ కావడంతో

కాకతీయ థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్‎లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ

జయశంకర్ భూపాలపల్లి:  గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ కావడంతో ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఇంజినీర్ అధికారులు తెలిపారు. బాయిలర్ ట్యూబ్ లీకేజీ వల్ల 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

Read more