TS News: విమోచన అమృత మహోత్సవాలకు బీజేపీ విస్తృత ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-09-11T02:00:20+05:30 IST

Hyderabad: విమోచన అమృత మహోత్సవాలకు బీజేపీ (BJP) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 17న నిర్వహించే కార్యక్రమాల కోసం 19 కమిటీలను నియమించారు. 8వేల మంది విద్యార్థులు, స్వాతంత్ర్య సమరోయోధుల (Freedom fighters) కుటుంబాలను పరేడ్ గ్రౌండ్స్‌కు తరలించాలన్నది బీజేపీ యోచన. పరేడ్ గ్రౌండ్స్‌కు 30వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. పరేడ్‌లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ బలగాలు పాల్గొననున్నారు. మహోత్సవాలకు అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించనుంది.

TS News: విమోచన అమృత మహోత్సవాలకు బీజేపీ విస్తృత ఏర్పాట్లు

Hyderabad: విమోచన అమృత మహోత్సవాలకు బీజేపీ (BJP) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 17న నిర్వహించే కార్యక్రమాల కోసం 19 కమిటీలను నియమించారు. 8 వేల మంది విద్యార్థులు, స్వాతంత్ర్య సమరోయోధుల (Freedom fighters) కుటుంబాలను పరేడ్ గ్రౌండ్స్‌కు తరలించాలన్నది బీజేపీ యోచన. పరేడ్ గ్రౌండ్స్‌కు 30వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. పరేడ్‌లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ బలగాలు పాల్గొననున్నారు. మహోత్సవాలకు అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించనుంది.

Read more