సీఎం కేసీఆర్ కొనుగోలు చేసిన ఫ్లైట్‌పై ఈడీకి ఫిర్యాదు...

ABN , First Publish Date - 2022-10-11T17:30:05+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లైట్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)కు ఫిర్యాదు చేశారు.

సీఎం కేసీఆర్ కొనుగోలు చేసిన ఫ్లైట్‌పై ఈడీకి ఫిర్యాదు...

హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లైట్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈ మేరకు పిర్యాదు చేశారు. రాజస్థాన్‌కు చెందిన యువ పారిశ్రామిక వేత్త యాంగ్ ఎంట్రీ పినార్ వద్ద సీఎం కేసీఆర్ ఫ్లైట్ కొనుగోలు చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. 

Read more