శ్రీవారి సేవలో తెలంగాణ డీజీపీ

ABN , First Publish Date - 2022-11-23T03:28:55+05:30 IST

తిరుమల వేంకటేశ్వరస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో తెలంగాణ డీజీపీ

తిరుమల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, తెలంగాణ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఉన్నారు.ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2022-11-23T03:28:55+05:30 IST

Read more