నన్ను కొట్టింది ఎవరు?.. మందుబాబు హల్ చల్

ABN , First Publish Date - 2022-02-19T17:34:57+05:30 IST

హైదరాబాద్: రామంతపూర్‌లో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న...

నన్ను కొట్టింది ఎవరు?.. మందుబాబు హల్ చల్

హైదరాబాద్: రామంతపూర్‌లో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. హంగామా చేశాడు. బ్రీత్ ఎనలైజర్‌కు సహకరించకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. తనను తిట్టి ఎందుకు కొట్టారని, ఏం తప్పు చేశానని పోలీసులను మందుబాబు ప్రశ్నించాడు. తనకు సమాధానం చెప్పేవరకు ఊదనని చెప్పాడు. దీంతో ఆ మందుబాబుపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారు.

Read more