Hyderabad: బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-05T16:14:33+05:30 IST

నగరంలో బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad: బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్: నగరంలో బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకులను మోసం చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఫేక్ బాబా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో అమాయకుల నుంచి ముఠా సభ్యులు డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏడుగురు బాబాలు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి... రూ.8లక్షలను సీజ్ చేశారు. అలాగే బ్లాక్ మ్యాజిక్ వస్తువులను రాచకొండ పోలీసులు సీజ్ చేశారు. 

Updated Date - 2022-07-05T16:14:33+05:30 IST