TS News: ఈ దున్నపోతు ధర 35 కోట్లు.. వారానికోసారి ఫుల్ బాటిల్ లేపేస్తుంది..

ABN , First Publish Date - 2022-10-03T21:23:03+05:30 IST

హైదరాబాద్ (Hyderabad): ఆ దున్నపోతు రోజుకు 10 కేజీల యాపిల్స్ తింటుంది.

TS News: ఈ దున్నపోతు ధర 35 కోట్లు.. వారానికోసారి ఫుల్ బాటిల్ లేపేస్తుంది..

హైదరాబాద్ (Hyderabad): ఆ దున్నపోతు రోజుకు 10 కేజీల యాపిల్స్ తింటుంది. వారానికోసారి ఫుల్ బాటిల్ లేపేస్తుంది.. రోజుకు 20 లీటర్ల పాలు తాగేస్తుంది.. ఏడడుగుల ఎత్తు, 18 వందల కేజీల బరువు.. రూ. 35 కోట్ల వ్యయం కలిగిన గరుడ దున్నపోతు హైదరాబాద్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నెలాఖరులో జరగనున్న సదర్ పండుగకు గరుడ, చోటా రాజన్, కట్టప్ప, రానా పేర్లతో దున్నపోతులు కలర్‌ఫుల్‌గా సిద్దమవుతున్నాయి. ప్రతి ఏడాది దీపావళి పండుగ తర్వాత యాదవులు ఎంత వైభవంగా సదర్ వేడుకలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈసారి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more