Hyderabad: బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్

ABN , First Publish Date - 2022-08-21T14:05:31+05:30 IST

ప్రస్తుతం నగరం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌ (BJP vs TRS)గా మారింది.

Hyderabad: బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్

హైదరాబాద్ (Hyderabad): ప్రస్తుతం నగరం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌ (BJP vs TRS)గా మారింది. ఒకరినోకరు రెచ్చగొట్టుకునేలా సిటీలో మళ్లీ హోర్డింగ్స్, పోస్టర్లు ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం హైదరాబాద్, మునుగోడు (Munugodu) పర్యటన సంధర్భంగా టిఆర్ఎస్ యాంటీ బీజేపీ క్యాంపేన్ నిర్వహిస్తోంది. అమిత్ షా బాక్ సైడ్ ఫోటోతో తడిపార్ పొందిన ఈ వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా?.. అంటూ వ్యంగ్య పోస్టర్లు ఏర్పాటు చేశారు. అమిత్ షా పర్యటించే బేగంపేట్ ఎయిర్ పోర్ట్, సికింద్రాబాద్ మార్గల్లో టీఆర్ఎస్ సోషల్ మాడియా విభాగం హోర్డింగ్‌లు, పోస్టర్లు ఏర్పాటు చేసింది.

Updated Date - 2022-08-21T14:05:31+05:30 IST