TS News: అవన్నీ మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసమే? : ఎంపీ లక్ష్మణ్

ABN , First Publish Date - 2022-09-19T22:27:12+05:30 IST

Hyderabad: సీఎం కేసీఆర్‌ (CM KCR)పై ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం కేసీఆర్ వరాలు కురిపిస్తున్నారని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ..గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఎనిమిదేళ్ళుగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల కోసమే గి

TS News: అవన్నీ మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసమే? : ఎంపీ లక్ష్మణ్

Hyderabad: సీఎం కేసీఆర్‌ (CM KCR)పై ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం కేసీఆర్ వరాలు కురిపిస్తున్నారని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ..గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఎనిమిదేళ్ళుగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల కోసమే గిరిజన రిజర్వేషన్ల (Reservations)ను తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. గిరిజనులను కేసీఆర్ దగా చేస్తున్నారని, నమ్మితే మోసపోతారని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా ప్రధాని మోదీని ఎదుర్కోలేక.. రాహుల్ గాంధీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఆయనపై విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. 

Read more