15 మంది తహసీల్దార్ల బదిలీలు

ABN , First Publish Date - 2022-04-05T15:33:40+05:30 IST

జిల్లాలోని వివిధ మండలాల్లో, కలెక్టరేట్‌లో పనిచేస్తున్న 15 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు.

15 మంది   తహసీల్దార్ల   బదిలీలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ మండలాల్లో, కలెక్టరేట్‌లో పనిచేస్తున్న 15 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే, ఊహించకుండా చోటు చేసుకున్న బదిలీలతో రెవెన్యూ అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. 

Read more