హైదరాబాద్ మాదాపూర్‌లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2022-03-17T03:47:56+05:30 IST

మాదాపూర్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కావూరి హిల్స్‌లో ఉన్న కేఎన్‎ఆర్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైవే నిర్మాణం, నీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను...

హైదరాబాద్ మాదాపూర్‌లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్: మాదాపూర్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కావూరి హిల్స్‌లో ఉన్న కేఎన్‎ఆర్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైవే నిర్మాణం, నీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను కేఎన్ఆర్ కంపెనీ చేపట్టింది. ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించక పోవడంతో సోదాలు ఐటీ అధికారులు చేస్తున్నారని సమచారం. కంపెనీ అడిటింగ్ పత్రాలు, బ్యాలెన్స్ షీట్స్ పరిశీలిస్తున్నారు. 


Read more