హైదరాబాద్‌లో హోలీ సంబరాలు

ABN , First Publish Date - 2022-03-18T14:28:58+05:30 IST

భాగ్యనగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి.

హైదరాబాద్‌లో హోలీ సంబరాలు

హైదరాబాద్: భాగ్యనగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలోని ఇందిరాపార్క్‌లో డీజే పాటలతో నగరవాసులు రంగులు చల్లుకుంటూ  డాన్సులు చేస్తున్నారు. వాకర్స్ ఆధ్వర్యంలో హోలీ పండుగ జరుగుతోంది. కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా హోలీ పండుగను ప్రజలు జరుపుకోని విషయం తెలిసింది. ఈ ఏడాది నగర వ్యాప్తంగా హోలీ సందడి నెలకొంది. ఉత్సాహంగా యువత పండుగను జరుపుకుంటున్నారు. 

Read more