కొనసాగుతున్న పబ్ కేసు విచారణ.. వెస్ట్ జోన్ అధికారుల సమావేశం

ABN , First Publish Date - 2022-04-06T03:53:25+05:30 IST

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పబ్ కేసు విచారణ కొనసాగుతోంది. వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ..

కొనసాగుతున్న పబ్ కేసు విచారణ..  వెస్ట్ జోన్ అధికారుల సమావేశం

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పబ్ కేసు విచారణ కొనసాగుతోంది.  వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో అధికారులు సమావేశం నిర్వహించారు. నిందితులను కస్టడీకి తీసుకున్న తర్వాత వారి నుంచి రాబట్టాల్సిన సమాధానాల కోసం ప్రశ్నావళి తయారు చేస్తున్నారు. ఈ కేసులో రాజకీయ సినీ రంగ ప్రముఖులు ఉన్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులపై ఎలాంటి ఆరోపణలు లేకుండా దర్యాప్తు చేసేందుకు పోలీస్ టీమ్ సిద్ధమవుతోంది. 

Read more