Telanganaకు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2022-09-10T17:03:59+05:30 IST

తెలంగాణ(Telangana)లో వాతావరణ శాఖ భారీ వర్ష(Heavy rain) సూచన చేసింది. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Telanganaకు భారీ వర్ష సూచన

హైదరాబాద్ : తెలంగాణ(Telangana)లో వాతావరణ శాఖ భారీ వర్ష(Heavy rain) సూచన చేసింది. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిర్మల్‌(Nirmal), నిజామాబాద్‌(Nizamabad), జగిత్యాల(Jagityal), సిరిసిల్ల(Sirisilla).. కరీంనగర్(Karimnagar) జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్‌(Orange alert) జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow alert) వాతావరణ శాఖ జారీ చేసింది.  

Updated Date - 2022-09-10T17:03:59+05:30 IST