హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ABN , First Publish Date - 2022-10-06T00:07:14+05:30 IST

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం పడింది. అంబర్‌పేట, ముసారంబాగ్, మలక్‌పేటలో భారీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. చంపాపేట్, ఐఎస్ సదన్, సంతోష్‌నగర్‌, సైదాబాద్, చాదర్‌ఘాట్‌, కోఠిలో భారీ వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లో భారీగా వర్షం పడడంతో రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Read more