హనుమకొండలో గర్భిణి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-03-16T13:43:21+05:30 IST

జిల్లాలోని భీమారం బ్యాంక్ కాలనీలో దారుణం జరిగింది. గర్భిణిగా ఉన్న బ్యాంక్ మేనేజర్ ఆనూష(25) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

హనుమకొండలో గర్భిణి ఆత్మహత్య

హనుమకొండ: జిల్లాలోని భీమారం బ్యాంక్ కాలనీలో దారుణం జరిగింది. గర్భిణిగా ఉన్న బ్యాంక్ మేనేజర్ అనూష(25) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్తే అనూషను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అనూషది కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామంకాగా... భర్త ప్రవీణ్‌ది భీమదేవరపల్లి మండలం మల్లారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more