రఘునందన్‌రావుపైనా కేసు పెట్టాలి: గీతారెడ్డి

ABN , First Publish Date - 2022-06-07T08:46:36+05:30 IST

రఘునందన్‌రావుపైనా కేసు పెట్టాలి: గీతారెడ్డి

రఘునందన్‌రావుపైనా కేసు పెట్టాలి: గీతారెడ్డి

బాలికపై అత్యాచారం కేసులో నిందితులను కాపాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రయత్నిస్తున్నారని గీతారెడ్డి ఆరోపించారు. బాధితురాలి వీడియోను విడుదల చేసి ఆమె కుటుంబం బయట తిరగకుండా చేశారన్నారు. రఘునందన్‌రావుపైనా కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Read more