భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి వరద

ABN , First Publish Date - 2022-07-18T14:28:13+05:30 IST

భద్రాచలం(Bhadrachalam) దగ్గర గోదావరి(Godavari) వరద(Flood) తగ్గుముఖం పట్టింది.

భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి వరద

Bhadrachalam : భద్రాచలం(Bhadrachalam) దగ్గర గోదావరి(Godavari) వరద(Flood) తగ్గుముఖం పట్టింది. 56.70 అడుగులకు గోదావరి నీటిమట్టం తగ్గింది. భద్రాచలం దగ్గర 16,24,439 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం కూడా భద్రాచలం జలదిగ్బంధంలోనే కొనసాగుతోంది.

Read more