9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-11-25T19:28:19+05:30 IST

గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్: గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) ద్వారా 9,168 గ్రూప్-4 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. శాఖలవారీగా పోస్టులు భర్తీ చేయనున్నారు. మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 6,859, ఉన్నత విద్యాశాఖ 742, బీసీ వెల్ఫేర్ 307, హోంశాఖ 133, పంచాయతీరాజ్ 1,245, రెవెన్యూ శాఖలో 2,077 పోస్టులు భర్తీ చేయనున్నారు.

Updated Date - 2022-11-25T19:29:45+05:30 IST

Read more