కేసీఆర్‌ BRS ప్రకటనపై ETELA స్పందన

ABN , First Publish Date - 2022-10-05T22:15:44+05:30 IST

కేసీఆర్‌ BRS ప్రకటనపై ETELA స్పందన

కేసీఆర్‌ BRS ప్రకటనపై ETELA స్పందన

హైదరాబాద్‌: కేసీఆర్‌ BRS ప్రకటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. BRS ప్రకటనతో కేసీఆర్‌కు తెలంగాణతో బంధం తెగిపోయిందని ఈటల విమర్శించారు. అక్రమ సంపాదనతో దేశంలో రాజకీయం చేయాలని కేసీఆర్‌ కలలు కంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ కలలు.. కలలుగానే మిగిలిపోతాయని ఎమ్మెల్యే ఈటల అన్నారు. తెలంగాణలో ప్రజాసమస్యలను పరిష్కరించలేనివారు.. దేశంలోని సమస్యలను పరిష్కరిస్తారట అని ఎమ్మెల్యే ఈటల ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-10-05T22:15:44+05:30 IST