ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-25T12:54:58+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్టు(Ellampally project) వరద ప్రవాహం(flood flow) కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 20 గేట్లు

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టు(Ellampally project) వరద ప్రవాహం(flood flow) కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నుంచి లక్షా 83 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో లక్షా 96 వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి  ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 14.2034 టీఎంసీలుగా ఉంది.

Read more