పోలీస్‌ ప్రజావాణికి ఎనిమిది ఫిర్యాదులు

ABN , First Publish Date - 2022-11-07T23:17:03+05:30 IST

ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పో లీస్‌ ప్రజావాణికి ఎనిమిది ఫిర్యాదులు అందినట్లు కార్యాలయాధికారులు తెలిపారు.

పోలీస్‌ ప్రజావాణికి ఎనిమిది ఫిర్యాదులు

వనపర్తి రాజీవ్‌ చౌరస్తా,నవంబరు7: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పో లీస్‌ ప్రజావాణికి ఎనిమిది ఫిర్యాదులు అందినట్లు కార్యాలయాధికారులు తెలిపారు. భూ ఫి ర్యాదులు రెండు, భార్యాభర్తల ఫిర్యాదులు నాలుగు, పరస్పర గొడవలు ఫిర్యాదులు రెండు అందాయన్నారు. కాగా, ఎస్పీ అపూర్వారావు స్వయంగా ప్రజలతో మాట్లాడి దరఖాస్తులను స్వీ కరించారు. తక్షణమే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని పోలీసు అధికారులకు సూచించారు.

Updated Date - 2022-11-07T23:17:03+05:30 IST

Read more