యాదగిరి గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-10-08T14:23:56+05:30 IST

యాదగిరి గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరి గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రి : యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో యాదాద్రికి భక్తజనం పోటెత్తింది. శ్రీ స్వామి వారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. కొండపైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో కొండ కింద ప్రత్యేక పార్కింగ్‌ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

Read more