TS News: భూపాలపల్లి కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి

ABN , First Publish Date - 2022-09-17T15:36:17+05:30 IST

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి చోటు చేసుకుంది.

TS News: భూపాలపల్లి కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి

భూపాలపల్లి: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం (National unity celebrations) సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి చోటు చేసుకుంది. ప్రభుత్వ సలహాదారు రిటైర్డ్ ఐపీఎస్ అనురాగ్ శర్మ(Anurag Sharma) జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేశారు. విషయం తెలిసిన జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకున్నారు.  జెండా ఏర్పాట్లను బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆర్ ఎస్సై సదానందంను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-09-17T15:36:17+05:30 IST