కూనంనేనికి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-09-10T08:47:57+05:30 IST

సీపీఐ తెలంగాణ కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావుకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

కూనంనేనికి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

భవిష్యత్తులో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం 

సీపీఐ తెలంగాణ కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావుకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయనకు ఫోన్‌ చేశారు. భవిష్యత్తులో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా కలిసి ముందుకెళదామని సీఎం సూచించారు. 

Read more