BRSకు వీఆర్ఎస్ తప్పదు.. కేసీఆర్ అవినీతిపై త్వరలోనే..: డీకే అరుణ

ABN , First Publish Date - 2022-10-06T01:11:19+05:30 IST

BRSకు వీఆర్ఎస్ తప్పదు.. కేసీఆర్ అవినీతిపై త్వరలోనే..: డీకే అరుణ

BRSకు వీఆర్ఎస్ తప్పదు.. కేసీఆర్ అవినీతిపై త్వరలోనే..: డీకే అరుణ

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత డీకే అరుణ విమర్శలు గుప్పించారు. BRSకు వీఆర్ఎస్ తప్పదని డీకే అరుణ అన్నారు. BRS అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని డీకే అరుణ విమర్శించారు. అవినీతి సొమ్ముతో దేశం తిరగాలని కేసీఆర్ భావిస్తున్నారని, కేసీఆర్ అవినీతిపై ఏం జరుగుతుందో త్వరలోనే తెలుస్తుందని ఆమె అన్నారు. టీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మడం లేదు కాబట్టే.. కేసీఆర్‌ పార్టీ పేరు మార్చుకున్నారని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. 

Read more