నేటి నుంచి యూపీహెచ్‌సీలలో బూస్టర్‌ డోసు

ABN , First Publish Date - 2022-07-15T12:40:54+05:30 IST

శుక్రవారం నుంచి హైదరాబాద్‌ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని 85 అర్బన్‌ ప్రైమర్‌ హెల్త్‌ సెంటర్‌ (యూపీహెచ్‌సీ)లలో ఉచితంగా

నేటి నుంచి యూపీహెచ్‌సీలలో బూస్టర్‌ డోసు

హైదరాబాద్‌ సిటీ: శుక్రవారం నుంచి హైదరాబాద్‌ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని 85 అర్బన్‌ ప్రైమర్‌ హెల్త్‌ సెంటర్‌ (యూపీహెచ్‌సీ)లలో ఉచితంగా బూస్టర్‌ డోస్‌ వేయనున్నారు. రెండో డోసు వేసుకొని ఆరు నెలలు దాటిన వారికి యూపీహెచ్‌సీలతోపాటు గాంధీ, కింగ్‌కోఠి, ఇతర ఏరియా ఆస్పత్రులలో వ్యాక్సిన్‌ వేస్తామని వైద్యాధికారులు తెలిపారు. గ్రేటర్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల నుంచి ఈ సంఖ్య 300పైనే ఉంటోంది. 

Read more