Mp Arvind: జగిత్యాలలో జెండా ఎగురవేస్తాం..

ABN , First Publish Date - 2022-08-18T02:12:12+05:30 IST

బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ఎంపీ అర్వింద్ తెలిపారు. జగిత్యాలలో...

Mp Arvind: జగిత్యాలలో జెండా ఎగురవేస్తాం..

జగిత్యాల: బీజేపీ (Bjp)లోకి భారీగా చేరికలు ఉంటాయని ఎంపీ అర్వింద్ (Mp Arvind) తెలిపారు. జగిత్యాలలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ (Cm Kcr) తలకిందులుగా తపస్సు చేసినా గెలవలేరని ఎద్దేవా చేశారు. జగిత్యాలలో వీఆర్ఏ (Vra) ఆందోళనకు అర్వింద్ మద్దతు తెలిపారు. 

Updated Date - 2022-08-18T02:12:12+05:30 IST