మళ్లీ బయోమెట్రిక్‌ : ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ

ABN , First Publish Date - 2022-03-23T09:11:26+05:30 IST

కరోనా తగ్గుముఖం పట్టడంతో బయోమెట్రిక్‌ హాజరు విధానం పునఃప్రారంభించాలని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సర్కులర్‌ జారీ చేశారు.

మళ్లీ బయోమెట్రిక్‌ : ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా తగ్గుముఖం పట్టడంతో  బయోమెట్రిక్‌ హాజరు విధానం పునఃప్రారంభించాలని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సర్కులర్‌ జారీ చేశారు. కరోనా వ్యాప్తికి బయోమెట్రిక్‌ కూడా ఒక కారణం కనుక ఇంత కాలం దానిని పక్కన పెట్టామని, ఇక నుంచి ప్రతి ఉద్యోగి విధిగా ఇందులో హాజరును నమోదు చేసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Read more