Bhadradri kottagudem: పాల్వంచ పోలీసుల నిర్బంధ తనిఖీలు

ABN , First Publish Date - 2022-08-24T15:43:22+05:30 IST

పాల్వంచ(palwancha) జయమ్మకాలనీలో పోలీసుల నిర్బంధ తనిఖీలు(inspections) చేపట్టారు.

Bhadradri kottagudem: పాల్వంచ పోలీసుల నిర్బంధ తనిఖీలు

Bhadradri kottagudem: పాల్వంచ(palwancha) జయమ్మకాలనీలో పోలీసుల నిర్బంధ తనిఖీలు(inspections) చేపట్టారు. సరైన పత్రాలు(documents) లేని 60 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలు, 4 ట్రాక్టర్లు, ఒక లారీని పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన అనంతరం వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. అనుమానంగా ఉన్న పలువురి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more