తాలిపేరు ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-08-25T12:48:34+05:30 IST

చర్ల మండలం లోని తాలిపేరు ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో

తాలిపేరు ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తివేత

Bhadradri Kothagudem: చర్ల మండలం లోని తాలిపేరు ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు తాలిపేరు ప్రాజెక్ట్ 6 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 8,320 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేశారు.

Read more