Bhadradri Kothagudem: ఇల్లందులో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ABN , First Publish Date - 2022-07-04T14:20:23+05:30 IST

ఇల్లందులో గత అర్ధరాత్రి నుంచి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా జేకే-5 గనిలో బొగ్గు

Bhadradri Kothagudem: ఇల్లందులో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

Bhadradri Kothagudem: ఇల్లందులో గత అర్ధరాత్రి నుంచి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా జేకే-5 గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి కోయగూడెం ఓసీ గనిలో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా సుమారుగా 6వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-07-04T14:20:23+05:30 IST