రెచ్చిపోయిన మావోయిస్టులు..పోలీసులే టార్గెట్..

ABN , First Publish Date - 2022-09-10T18:06:19+05:30 IST

చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists) రెచ్చిపోయారు. పోలీసులే(police) టార్గెట్‎గా ల్యాండ్‌మైన్‌

రెచ్చిపోయిన మావోయిస్టులు..పోలీసులే టార్గెట్..

Bhadradri Kothagudem: చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists) రెచ్చిపోయారు. పోలీసులే(police) టార్గెట్‎గా ల్యాండ్‌మైన్‌(Landmine) ఏర్పాటు చేశారు. అయితే..ల్యాండ్‎మైన్ వల్ల ఒక మూగజీవి ప్రాణలమీదకి తెచ్చింది. ఒక్కసారిగా ల్యాండ్‎మైన్ మీద ఆవు కాలుపడటంతో పేలింది. దీంతో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి.ఈ ల్యాండ్‎మైన్‎ను మావోయిస్టులు బేస్ క్యాంప్‌కు(Base camp) కిలోమీటర్‌ దూరంలో అమర్చారు. ల్యాండ్ మైన్ పేలుడుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్ల మండలంలో అడుగడుగున పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

Read more