పీజీ వైద్య విద్య ప్రవేశాల ప్రకటన

ABN , First Publish Date - 2022-10-05T09:57:12+05:30 IST

పీజీ వైద్య విద్య కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి 6వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తూ హెల్త్‌ యూనివర్సిటీ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పీజీ వైద్య విద్య ప్రవేశాల ప్రకటన

కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి 6 వరకు వెబ్‌ ఆప్షన్లు

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పీజీ వైద్య విద్య కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి 6వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తూ హెల్త్‌ యూనివర్సిటీ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, కళాశాల వారీగా సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.    

Updated Date - 2022-10-05T09:57:12+05:30 IST