కళాశాలను తనిఖీ చేసిన జడ్పీ చైర్‌పర్సన్
ABN , First Publish Date - 2022-09-11T03:59:24+05:30 IST
జిల్లా కేంద్రం లోని గిరిజన డిగ్రీ కళాశాలను జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి శనివారం తనిఖీచేశారు. ఈసందర్భంగా మాట్లా డుతూ హాస్టల్‌లోని వసతులను పరిశీలించి ఆహారం సక్రమంగా పెడుతున్నారా లేదా అని విద్యార్థులను ఆరా తీశారు.

కళాశాలలో వంటలను పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ రూరల్, సెప్టెంబరు 10: జిల్లా కేంద్రం లోని గిరిజన డిగ్రీ కళాశాలను జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి శనివారం తనిఖీచేశారు. ఈసందర్భంగా మాట్లా డుతూ హాస్టల్‌లోని వసతులను పరిశీలించి ఆహారం సక్రమంగా పెడుతున్నారా లేదా అని విద్యార్థులను ఆరా తీశారు.