జైనూరులో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జడ్పీ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2022-09-30T04:00:22+05:30 IST

మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో గురువారం మహిళలకు జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

జైనూరులో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జడ్పీ చైర్‌పర్సన్‌
చీరలు పంపిణీ చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

జైనూరు, సెప్టెంబరు 29: మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో గురువారం మహిళలకు జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీఎం సుజాత, ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు, ఎంపీపీ తిరుమల, కోఆప్షన్‌ సభ్యుడు అబుతాలీబ్‌, వైస్‌ఎంపీపీ లక్ష్మణ్‌, సర్పంచ్‌లు భీంరావు, పార్వతీబాయి, శ్యాంరావు, కేశవరావు, ఎంపీటీసీ భగవంతరావు, జుగాజీరావు, గ్రంథాలయ చైర్మన్‌ యాదవరావు పాల్గొన్నారు.

Read more