షార్ట్‌సర్క్యూట్‌తో ఎలక్ట్రికల్‌ బైక్‌ దగ్ధం

ABN , First Publish Date - 2022-05-30T06:02:47+05:30 IST

పట్టణంలోని మదీనా కాలనీలో శనివా రం అర్ధరాత్రి ఎలక్ట్రికల్‌ బైక్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. కాలనీలో నివాసముంటున్న అబ్దుల్‌ ఆహాద్‌ రాత్రి ఎల క్ట్రికల్‌ బైక్‌ను పార్క్‌ చేసి ఇంట్లోకి వెళ్లాడు. నిమిషాల వ్య వధిలోనే బైక్‌కు షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి మంటలు వ్యాపిం చి దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అప్రమ త్తమై అక్కడి ప్రాంతంలోని ఇతర వాహనాలను మంటల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎ లక్ట్రికల్‌ బైక్‌కు వ్యాపించిన మంటలను అర్పివేసే సమ యానికే బైక్‌కు చెందిన పరికరాలు అధిక శాతం దగ్ధమ య్యాయి. ఆరు నెలలుగా వినియోగిస్తున్నట్లు యాజమాని అబ్దుల్‌ ఆహాద్‌ పేర్కొన్నారు.

షార్ట్‌సర్క్యూట్‌తో   ఎలక్ట్రికల్‌ బైక్‌ దగ్ధం

భైంసా, మే 29: పట్టణంలోని మదీనా కాలనీలో శనివా రం అర్ధరాత్రి ఎలక్ట్రికల్‌ బైక్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. కాలనీలో నివాసముంటున్న అబ్దుల్‌ ఆహాద్‌ రాత్రి ఎల క్ట్రికల్‌ బైక్‌ను పార్క్‌ చేసి ఇంట్లోకి వెళ్లాడు. నిమిషాల వ్య వధిలోనే బైక్‌కు షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి మంటలు వ్యాపిం చి దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అప్రమ త్తమై అక్కడి ప్రాంతంలోని ఇతర వాహనాలను మంటల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎ లక్ట్రికల్‌ బైక్‌కు వ్యాపించిన మంటలను అర్పివేసే సమ యానికే బైక్‌కు చెందిన పరికరాలు అధిక శాతం దగ్ధమ య్యాయి. ఆరు నెలలుగా వినియోగిస్తున్నట్లు యాజమాని అబ్దుల్‌ ఆహాద్‌ పేర్కొన్నారు.

Read more