అన్నివర్గాలకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుంది

ABN , First Publish Date - 2022-09-26T04:08:01+05:30 IST

సీఎం కేసీఆర్‌ అన్నివర్గాలకు సముచితస్థానం కల్పిస్తున్నట్టు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం సంతోష్‌ఫంక్షన్‌హాల్‌లో బతుకమ్మ చీరెలపంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

అన్నివర్గాలకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుంది
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోనప్ప

- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 25: సీఎం కేసీఆర్‌ అన్నివర్గాలకు సముచితస్థానం కల్పిస్తున్నట్టు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం సంతోష్‌ఫంక్షన్‌హాల్‌లో బతుకమ్మ చీరెలపంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్ని సంక్షేమపథకాలు కేవలం టీఆర్‌ఎస్‌ హయాంలో జరుగుతున్న ట్టు వివరించారు. మున్సిపల్‌ చైౖర్మన్‌ సద్దాం హుస్సేన్‌, వైస్‌చైర్మన్‌గిరీష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాసంశ్రీనివాస్‌, కమిషనర్‌ అంజ య్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం వివిధ పథకాల కింద మంజూరైన చెక్‌లను పంపిణీ చేశారు.


Read more